ఫుడ్ పాయిజన్ విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే, కఠిన చర్యలకు ఆదేశం

0చూసినవారు
సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఫుడ్ పాయిజన్ తో బాధపడుతున్న విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఫుడ్ పాయిజన్ కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధిత విద్యార్థుల కుటుంబ సభ్యులతో కూడా ఎమ్మెల్యే మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్