ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


'మీ అక్కను చంపుతున్నా.. రికార్డు చేసి పెట్టుకో'.. భార్యను చంపిన కేసులో వెలుగులోకి కీలక విషయాలు
Jan 30, 2026, 06:01 IST/

'మీ అక్కను చంపుతున్నా.. రికార్డు చేసి పెట్టుకో'.. భార్యను చంపిన కేసులో వెలుగులోకి కీలక విషయాలు

Jan 30, 2026, 06:01 IST
నాలుగు నెలల గర్భిణీ అయిన ఢిల్లీ స్వాట్ కమాండో కాజల్ చౌదరిని ఆమె భర్త అంకుర్ డంబెల్‌తో కొట్టి చంపేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ముందు ఆమె సోదరుడు నిఖిల్‌కి కాల్ చేసి 'మీ అక్కను చంపుతున్నా.. ఇది రికార్డ్ చేసి పెట్టుకో పోలీసుల ఇన్వెస్టిగేషన్‌కు పనికొస్తుంది' అని చెప్పాడు. కాసేపటికి ఫోన్ చేసి మీ అక్క చనిపోయిందని తెలిపాడు. కాగా కాజల్ అత్త, ఆడపడుచులు కట్నం కోసం వేధించేవారని నిఖిల్ ఆరోపించారు. అంకుర్‌ను పోలీసులు రిమాండ్‌కు పంపారు.