ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

2చూసినవారు
జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ గారు, జహీరాబాద్ మరియు సంబంధిత అన్ని నియోజకవర్గాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :