బీబీపేటలో హత్యాయత్నం.. కేసు నమోదు

4చూసినవారు
బీబీపేటలో హత్యాయత్నం.. కేసు నమోదు
బీబీపేటలో శుక్రవారం బండారి ఎసోఫ్ కుటుంబ సభ్యులకు, ల్యాగల అబ్రహం కుటుంబ సభ్యులకు మధ్య జరిగిన గొడవలో అబ్రహం, ఎసోఫ్ తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలై స్పృహ తప్పి పడిపోయాడు. ప్రస్తుతం ఎసోఫ్ నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై అబ్రహంపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవి గౌడ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్