నారాయణఖేడ్: లింక్ రోడ్డు పరిశీలించిన ఎమ్మెల్యే

79చూసినవారు
నారాయణఖేడ్: లింక్ రోడ్డు పరిశీలించిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మున్సిపల్ చుట్టు నిర్మిస్తున్న లింకు రోడ్డును ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ఆదివారం పరిశీలించారు. రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్, నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్