నారాయణఖేడ్: 352 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు

80చూసినవారు
నారాయణఖేడ్: 352 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు
జిల్లాలో 352 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నచోటకు వీరిని సర్దుబాటు చేసినట్లు చెప్పారు. సర్దుబాటులో చేసిన ఉపాధ్యాయులు ఈనెల 15వ తేదీన వారికి కేటాయించిన పాఠశాలలో రిపోర్టు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్