నారాయణఖేడ్: జోన్న క్వింటాలకు 3, 699: ఎమ్మెల్యే

7చూసినవారు
నారాయణఖేడ్: జోన్న క్వింటాలకు 3, 699: ఎమ్మెల్యే
నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి మంగళవారం రేఖలలోని ప్రాథమిక సహకార కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్వింటాలు జొన్నలకు ప్రభుత్వం 369 రూపాయలు అందిస్తుందని, రైతుల పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.