నారాయణఖేడ్: ఆశా వర్కర్ల ఆందోళన

3చూసినవారు
నారాయణఖేడ్: ఆశా వర్కర్ల ఆందోళన
నారాయణఖేడ్ పట్టణంలో సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ, ఆశా వర్కర్లకు నెలకు 18 వేల రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్