నారాయణఖేడ్: అంగన్వాడి కేంద్రం బలోపేతానికి కృషి: మంత్రి

0చూసినవారు
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నారాయణఖేడ్ పట్టణంలో బుధవారం నిర్వహించిన సభలో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఆరోగ్యశాఖలో త్వరలో పోస్టుల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్