నారాయణఖేడ్: మాజీ సర్పంచ్ మృతి

4చూసినవారు
నారాయణఖేడ్: మాజీ సర్పంచ్ మృతి
నారాయణఖేడ్ మండలంలోని తుర్కపల్లి మాజీ సర్పంచ్, జరాసంఘం ఆలయ కమిటీ సభ్యులు భౌగి ఈశ్వరప్ప (55) శనివారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హైదరాబాద్ తరలిస్తుండగా సంగారెడ్డి సమీపంలో మృతి చెందారు. ఆయన అకాల మృతి పట్ల కాంగ్రెస్ శ్రేణులు, కుటుంబీకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్