నారాయణఖేడ్: ఘనంగా లక్ష్మీ సుదర్శన మహాయాగం

6చూసినవారు
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని శ్రీ మహతి జ్యోతిష్యాలయంలో లోకకళ్యాణార్థం శ్రీ లక్ష్మీ సుదర్శన మహాయాగ క్రతువు అత్యంత వైభవంగా కొనసాగుతోంది. అధికజ్యేష్ట మాసం సందర్భంగా పురోహితులు, స్మార్త జ్యోతిష్య చండీ ఉపాసకులు శ్రీ మాల్మంచి గురురాజ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ మహా యాగం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి దంపతులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్