నారాయణఖేడ్ మున్సిపాలిటీలో లింక్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆరు కల్వర్టుల నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణానికి 4 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, నాయకులు పాల్గొన్నారు.