సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం కేంద్రంలో ప్రభుత్వం కార్యాలయంలో శనివారం మండల విద్యాశాఖాధికారి రాజశేఖర్, తహశీల్దార్, ఎంపీడీవో, స్థానిక ఎస్ఐ శంకరయ్య చేతుల మీదుగా ప్రొగ్రెసివ్ రికగైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు.