నారాయణఖేడ్: అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

5చూసినవారు
నారాయణఖేడ్: అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డికి వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాములు, ఉపాధ్యక్షులు శివశంకర్ పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :