నారాయణఖేడ్: ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన

69చూసినవారు
నారాయణఖేడ్: ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన
పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించాలని నారాయణఖేడ్ పట్టణంలోని డిపో మేనేజర్ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు రెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.