నారాయణఖేడ్: నిషేధిత పాలిథిన్ కవర్లు వాడితే కఠిన చర్యలు

0చూసినవారు
నారాయణఖేడ్: నిషేధిత పాలిథిన్ కవర్లు వాడితే కఠిన చర్యలు
నారాయణఖేడ్ మున్సిపాలిటీలో నిషేధిత పాలిథిన్ కవర్లను వాడితే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ హెచ్చరించారు. ప్రజలు మార్కెట్లకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బ్యాగులను తీసుకెళ్లాలని ఆయన సూచించారు. పాలిథిన్ కవర్ల వాడకాన్ని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఈ చర్యల ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా మున్సిపాలిటీ ముందుకు సాగుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్