నారాయణఖేడ్: ఆలయ హుండీ చోరీ.. సీసీ ఫుటేజ్

1చూసినవారు
నారాయణ ఖేడ్ పట్టణ శివారులోని వెంకటాపూర్ చౌరస్తా సమీపంలో గల భక్త మార్కండేయ దేవాలయంలో మంగళవారం రాత్రి దుండగులు హుండీని అపహరించారు. ఆలయ నిర్వాహకులు పరిశీలించగా ఈ చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇద్దరు దుండగులు హుండీని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్