మోడల్ జూనియర్ కాలేజీ ఉపాధ్యాయులకు బహుమతి ప్రదానం

4333చూసినవారు
మోడల్ జూనియర్ కాలేజీ ఉపాధ్యాయులకు బహుమతి ప్రదానం
నాగల్గిద్దా మండలం, పి యం శ్రీ మోర్గి మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలో 2025-26 విద్యాసంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన స్నేహ (బైపిసి), సంగమేష్ (యం. పి. సి. ), భవాని (సి ఈ. సి. ) విద్యార్థులకు రూ. 3000/- చొప్పున ప్రైజ్ మనీని అందజేశారు. మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాల్ టి సువర్ణకు పలువురు  ప్రశంసలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్