
బ్లేడుతో చేయి కోసుకుని.. బాధితురాలికి జనసేన ఎమ్మెల్యే వీడియో కాల్
AP: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యేే అరవ శ్రీధర్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. అరవ శ్రీధర్ చేయి కోసుకున్న వీడియోను బాధిత మహిళ బయటపెట్టింది. అందులో బ్లేడుతో చేయి కోసుకుని రక్తాన్ని చూపిస్తూ వీడియో కాల్ మాట్లాడారు. తన ప్రేమని గుర్తించాలంటూ శ్రీధర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.




