ఉత్తమ ఉపాధ్యాయుడిగా రమేష్ ఎంపిక

2చూసినవారు
ఉత్తమ ఉపాధ్యాయుడిగా రమేష్ ఎంపిక
సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం, సుక్కల్ తీర్థ్ కంగ్టి మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న రమేష్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు ఆయనకు మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్