రాష్ట్రీయ ఏక్తా దివస్: పోలీస్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ నిర్వహణ

0చూసినవారు
నాగల్ గిద్ద మండలంలో పోలీస్ వారి ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్సై కాశీపురం రామకృష్ణ మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ రన్ ఫర్ యూనిటీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మొదటి, రెండవ బహుమతులు అందజేసి, శాలువతో సన్మానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you