సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ మహిళల ఆర్థిక అభివృద్ధికి పని చేస్తుంది: ఎమ్మెల్యే

58చూసినవారు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో సోమవారం ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మహిళలకు మేలు జరుగుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు చెక్కులను అందించారు. కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ గిరిజ శెట్కార్, తదితరులు  పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్