సంగారెడ్డి ఎస్సీ హాస్టల్ వార్డెన్ సస్పెండ్

4చూసినవారు
సంగారెడ్డి ఎస్సీ హాస్టల్ వార్డెన్ సస్పెండ్
సిర్గాపూర్ ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్ కిషన్ ను శుక్రవారం జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి సస్పెండ్ చేశారు. హాస్టల్లో సమస్యలపై విద్యార్థులు ఆందోళన చేసినట్లు దినపత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అఖిలేష్ రెడ్డి తెలిపారు. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you