నారాయణఖేడ్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎస్సై శ్రీశైలం ప్రారంభించారు

1190చూసినవారు
నారాయణఖేడ్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎస్సై శ్రీశైలం ప్రారంభించారు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎస్సై శ్రీశైలం ప్రారంభించారు. 0-5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్నారుల ఆరోగ్యానికి ఈ కార్యక్రమం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్