సిర్గాపూర్: బతుకమ్మ పండుగకు మంచినీళ్లు ఇవ్వరా?

1845చూసినవారు
వారం రోజులగా మంచినీళ్లు రాకపోవడంతో సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామస్తులు ఆదివారం పంచాయతీ కార్యాలయం ముందు స్టార్టర్ డబ్బాలతో నిరసన తెలిపారు. బతుకమ్మ పండుగ రోజు కూడా నీళ్లు ఇవ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్