జేఈఈ అడ్వాన్స్ పరీక్షా ఫలితాల్లో సిర్గాపూర్ మండలానికి చెందిన విద్యార్థి వంశీ అద్భుత ప్రతిభ కనబరిచి, 1758 ఆల్
ఇండియా ర్యాంకు సాధించాడు. లక్ష్మణ్ నాయక్ తండాకు చెందిన రైతు కుటుంబానికి చెందిన వంశీ, పేదరికాన్ని అధిగమించి చదువులో ప్రతిభ చూపడం పట్ల గ్రామస్థులు, తల్లిదండ్రులు శోభ, రాజులు అభినందనలు తెలిపారు.