సంగారెడ్డి: రేపటి నుంచి కేజీబీవీల్లో ప్రత్యేక కార్యక్రమాలు

77చూసినవారు
సంగారెడ్డి: రేపటి నుంచి కేజీబీవీల్లో ప్రత్యేక కార్యక్రమాలు
సంగారెడ్డి జిల్లాలోని 22 కేజీబీవీలో ఈనెల 17 నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ప్రకటనలో తెలిపారు. కేజీబీవీల్లో చదివే బాలికలకు స్కిల్, స్పోకెన్ ఇంగ్లీష్, తదితర కార్యక్రమాలను వారం రోజులపాటు నిర్వహించాలని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్