గ్రామ సర్పంచ్ గా పోటీకి శ్రీనివాస్ నామినేషన్

0చూసినవారు
సత్యగామ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి యువకుడు బాయిని శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సేవ చేయడమే తన లక్ష్యమని, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, సామాజిక చైతన్యం కోసం నిరంతరం పోరాడుతానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్