కల్హేర్ మండలంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని హై స్కూల్
విద్యార్థులు రాముడు, వారి తల్లిదండ్రుల పేర్లు కూడా రాయడం రావడం లేదు. ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల జరిగిన మీటింగ్ లో ఈ విషయం బయటపడింది. విద్యార్థులకు సెల్ ఫోన్ కి దూరంగా ఉంచి తమ పిల్లలు ఇంటి వద్ద చదువుతున్నారా అని తల్లిదండ్రులు చూడాలని, వెనుకబడిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరచూపాలని వ్యక్తిగత నిపుణులు తెలుపుతున్నారు.