మోడల్ స్కూల్లో మొక్కలు నాటిన విద్యార్థులు

6చూసినవారు
సంగారెడ్డి జిల్లా, నాగల్గిద్దా మండలంలోని మోర్గి మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలో పాఠశాల డిఈఓ ఆదేశాల మేరకు ఏక్ పేడ్ కా నామ్ 0.3' కార్యక్రమంలో భాగంగా అగ్రికల్చర్ ఉపాధ్యాయులు వంశీ ఆధ్వర్యంలో రకరకాల మొక్కలు, పూల చెట్లను హెడ్ బాయ్ నరేష్, డిప్యూటీ హెడ్ బాయ్ నితిన్ నాటారు. ప్రిన్సిపాల్ టి సువర్ణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నాటిన మొక్కను బాధ్యతగా సంరక్షించాలని శుక్రవారం సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ ఎకో క్లబ్ ఉపాధ్యాయుడు సాయి కుమార్, విద్యార్థులు కెపాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్