
ఇలా చేస్తే మీరే నంబర్ వన్ (వీడియో)
కాలం ఎవరి కోసం ఆగదు. గడిచిన క్షణాన్ని తిరిగి తెచ్చుకునే శక్తి ఎవరికీ లేదు. ప్రతి రోజూ, ప్రతి గంట మన జీవితంలో అమూల్యమైనదే. అయినా చాలామంది కాలం విలువను గుర్తించకుండా రోజులను వృథాగా గడిపేస్తున్నారు. మరో ఏడాది ముగిసి, కొత్త సంవత్సరం మొదలవుతున్న ఈ సమయంలో చాలా మందిలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. “ఇకనైనా మారాలి” అనే ఆలోచనతో కొత్త సంకల్పాలు చేసుకుంటారు. కానీ ఆ నిర్ణయాలను ఆచరణలో పెట్టడమే అసలైన సవాల్. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.




