వసతి గృహ అభివృద్ధి పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్

2657చూసినవారు
వసతి గృహ అభివృద్ధి పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్
కంగ్టి మండల కేంద్రంలో గురువారం, వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సబ్ కలెక్టర్ ఉమా హారతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశిస్తూ, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా నాణ్యతతో పనులు చేపట్టాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్