ఓటర్ల మ్యాపింగ్ పక్రియను పరిశీలించిన సబ్ కలెక్టర్

0చూసినవారు
సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం వాసర్ రెవెన్యూ గ్రామంలో 2026 ఓటర్ల మ్యాపింగ్ పక్రియను సబ్ కలెక్టర్ N. ఉమా హారతి, సిర్గాపూర్ తహసీల్దార్ కిరణ్ కుమార్ గురువారం పరిశీలించారు. ఆన్లైన్ పక్రియలో బి ఎల్ ఓ మరియు సూపర్వైజర్ల సందేహాలను బి ఎల్ ఓ యాప్ ద్వారా నివృత్తి చేశారు. వాసర్ రెవెన్యూ ఓటర్ల జాబితాను కూడా సబ్ కలెక్టర్ పరిశీలించారు.

సంబంధిత పోస్ట్