చెరకు రైతుల ఆందోళన: అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ

3చూసినవారు
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ చిమల్ పాడ్ గ్రామ చెరకు రైతులు తమ పంటను కొట్టి 8-10 రోజులు గడిచినా ఫీల్డ్ మాన్ నిర్లక్ష్యం, అధికారుల పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పంట వేసే సమయంలో గిట్టుబాటు ధరతో కొంటామని చెప్పి ఇప్పుడు మోసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్