ఖేడ్ లోని మార్కండేయ కమ్యూనికేషన్ వారు (2026-27) అకాడమీక్ ఇయర్ కు ఓపెన్ ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, దరఖాస్తుకు చివరి తేదీ జులై 29 అని తెలిపారు. అలాగే, అంబేద్కర్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయని, దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 07 అని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రకటన సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం, పటాన్‌చెరు నియోజకవర్గం నుండి వెలువడింది.