సంగారెడ్డిలో టీజేఎంయూ ఆర్టీసీ ఎన్నికల సన్నాహక సమావేశం

1చూసినవారు
సంగారెడ్డిలో టీజేఎంయూ ఆర్టీసీ ఎన్నికల సన్నాహక సమావేశం
తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయు) అధ్యక్షులు తోపాజి అనంతకృష్ణ, టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని రెడ్లాస్ హోటల్లో ఆర్టీసీ ఎన్నికల సన్నాహక సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఆయన వివరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి హనుమంతు ముదిరాజ్ స్థాపించిన టీజేఎంయూను గెలిపించడానికి తన వంతు కృషి చేస్తానని అనంతకృష్ణ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర, రీజినల్, డిపో స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్