బైక్ సైలెన్సర్ లో మార్పు చేస్తే వాహనాలు సీజ్

3చూసినవారు
బైక్ సైలెన్సర్ లో మార్పు చేస్తే వాహనాలు సీజ్
వాహనాల సైలెన్సర్లను మార్పు చేస్తే బైక్‌లను సీజ్ చేస్తామని ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం హెచ్చరించారు. పెద్ద శబ్దాలతో సామాన్య ప్రజలు, గర్భిణీలు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్