జహీరాబాద్: ఇంటర్ ప్రదేశాలు చేపట్టవద్దు

0చూసినవారు
జహీరాబాద్: ఇంటర్ ప్రదేశాలు చేపట్టవద్దు
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలను వెంటనే నిలిపివేయాలని జిల్లా ఇంటర్నల్ అధికారి గోవిందారం ఆదేశించారు. కొత్త షెడ్యూల్ విడుదలయ్యే వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని సూచించారు. కళాశాల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్