జహీరాబాద్: , 7 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడవు పెంపు

2చూసినవారు
జహీరాబాద్: , 7 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడవు పెంపు
ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటేశ్వర స్వామి ఆదివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ పరీక్షల అడ్మిషన్ గడువును ఈనెల 7వ తేదీ వరకు పొడిగించారు. అడ్మిషన్ల కోసం సమీపంలోని అధ్యయన కేంద్రాలను సంప్రదించాలని, ఈ గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :