అస్త్ర 2.0 జాతీయ ఇన్నోవేషన్ పోటీలు ప్రారంభం

3031చూసినవారు
అస్త్ర 2.0 జాతీయ ఇన్నోవేషన్ పోటీలు ప్రారంభం
నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల అస్తారా 2. 0-2026 జాతీయ స్థాయి ఇన్నోవేషన్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథి ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ శర్మ విద్యార్థులు AI, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌ను వినియోగించి ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని సూచించారు. దేశవ్యాప్తంగా 24 బృందాలు పాల్గొన్న ఈ పోటీల్లో React-O-Car, Tech-O-Car, Cube-X ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.

సంబంధిత పోస్ట్