నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఐఈఈఈ సర్క్యూట్స్ అండ్ సిస్టమ్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో అమెరికాకు చెందిన ఎఫ్‌పీజీఏ నిపుణురాలు నూపూర్ షా పాల్గొన్నారు. ఎఫ్‌పీజీఏ, ఏఐ, 5జీ, హై-పర్‌ఫార్మెన్స్ కంప్యూటింగ్ రంగాల్లో తాజా సాంకేతిక పరిణామాలు, ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే, అధ్యాపకులు,
విద్యార్థులు పాల్గొన్నారు.