దేశంలో సమ సమాజ స్థాపనకు కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు

64చూసినవారు
దేశంలో సమ సమాజ స్థాపనకు కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు
దార్శనికుడు, దేశంలో సమసమాజ స్థాపనకు కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నేటి తరానికి ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 39వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్