పిసిబి అధికారుల దాడులు

0చూసినవారు
పిసిబి అధికారుల దాడులు
బొల్లారం పారిశ్రామికవాడలో కెమికల్ వ్యర్థాల డ్రమ్ముల అక్రమ రవాణాపై పీసీబీ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. ఆసానికుంట సమీపంలో డీసీఎంను తనిఖీ చేయగా 39 రసాయన వ్యర్థాల డ్రమ్ములు ఉన్నట్లు గుర్తించారు. వ్యర్థాల శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. వారం రోజుల్లో నివేదికల ఆధారంగా సంబంధిత పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని పర్యావరణ శాస్త్రవేత్త చక్రపాణి తెలిపారు.

ట్యాగ్స్ :