బొల్లారం: మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ

84చూసినవారు
బొల్లారం: మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ కోలాన్ రోజా బాల్ రెడ్డి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.