సంగారెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

61చూసినవారు
సంగారెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కార్పొరేటర్ బూరగడ్డ పుష్ప నాగేష్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అసెంబ్లీలో సమగ్ర సర్వే ఆమోదించిన సందర్భంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పర్సా శ్యామ్, సి ప్రభాకర్, అరుణ్, ఓబీసి అధ్యక్షులు మావీన్ గౌడ్, టౌన్ అధ్యక్షులు ఈశ్వర్ కపూర్, హబీబ్, జానీ, నగేష్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్