సంగారెడ్డి: అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కార్పొరేటర్ పుష్ప

76చూసినవారు
సంగారెడ్డి: అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కార్పొరేటర్ పుష్ప
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ లోని కార్పొరేటర్ కార్యాలయంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం గురువారం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పా నగేష్ నిర్వహించారు. సండే మార్కెట్ బస్ రూట్ లో 97 లక్షలతో జరగనున్న రోడ్ విస్తరణ కొరకు డీఈ నరేందర్, ఏఈ దివ్యతో చర్చించారు. కాంట్రాక్టర్ ను పిలిపించి త్వరలోనే పనులు ప్రారంభించాలని కార్పొరేటర్ సూచించారు.
Job Suitcase

Jobs near you