సంగారెడ్డి: నూతన ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించిన కార్పొరేటర్ పుష్పా

67చూసినవారు
సంగారెడ్డి: నూతన ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించిన కార్పొరేటర్ పుష్పా
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో 5 లక్షల రూపాయలతో నూతన ట్రాన్స్ఫార్మర్ ను గురువారం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు కార్పొరేట్ ని శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం కాలనీలోని చర్చిలో కార్పొరేటర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ ఏఈ తిరుపతమ్మ, శామ్యూల్ వినయ్ కుమార్, హబీబ్ తదితరులు ఉన్నారు.