పటాన్ చెరు: జోనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్

62చూసినవారు
పటాన్ చెరు: జోనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్
జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పటాన్చెరు అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పటాన్ చెరులో ప్రజలు కోసం 6 కోట్ల రూపాయలతో గాంధీ థీమ్ పార్క్, ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఫ్రీడం పార్కులను నిర్మించారు. అయితే ఈ 2 పార్కులను కూడా ప్రవేశం లేకుండా తాళం వేసి మూసివేయడం జరిగిందని, వాటిని తెరిపించాలని కోరారు.