సంగారెడ్డి: జీవిత చరిత్ర పై వ్యాసరచన పోటీలు

66చూసినవారు
సంగారెడ్డి: జీవిత చరిత్ర పై వ్యాసరచన పోటీలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 12 స్వామి వివేకానంద 162వ జయంతి పురస్కరించుకొని ఏబీవీపీ, మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలను నిర్వహించనున్నట్లు ఆదివారం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ దేశాలకు భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పిన స్వామి వివేకానంద జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్