సంగారెడ్డి: కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

58చూసినవారు
సంగారెడ్డి: కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
భారతి నగర్ డివిజన్ పరిధి మ్యాక్ సొసైటీ కాలనీలో కమ్యూనిటీ హాల్ లో మిగిలి ఉన్న పనులకు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 22 లక్షల వ్యయంతో స్టార్ రూమ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, స్టోర్ రూమ్, ఫ్లోరింగ్ వంటి కీలక పనులు చేపట్టనున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఏఈ ఫైజాన్, ఎల్. ఐ. జీ కాలనీ అధ్యక్షులు యాదగిరి రెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్